
Orayya should take care of each other, Kadarayya!
ఓరయ్య ఒకరిది ఒకరము చూసుకోవాలి కదరయ్య ! ఈ స్టోరీ రాసేముందు ఇది ఎవరిని వుద్దేచించింది కాదని తెలియజేస్తున్నాము. ఇందులోని పాత్రలు మాటలు సంభాషణలు అన్ని కల్పితాలు . కేవలము ఆనందము కోసము ఆహ్లదకరం కోసమే సృష్టించబడుతున్నాయి. ఇందులోని పాత్రలు మద్యము సేవిస్తే … మా సిద్ధాంతం ప్రకారము మద్యపానము ఆరోగ్యానికి ఆహ్లదకరం … దూమపానము పీల్చితే ఆనందకరము మా స్వగ్రామములోని ఇంటిలో చాలా కళా ఖండాలు .. చిత్రాలు వున్నాయి .. ఈ చిత్రములోని …