తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ: పవిత్ర విశ్వాసానికి ద్రోహం
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ: పవిత్ర విశ్వాసానికి ద్రోహం తిరుపతి, ఫిబ్రవరి 2026 — ప్రపంచ ప్రసిద్ధ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి బాధ్యత వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) ఇప్పుడు కల్తీ ఆరోపణలతో కుదేలయ్యాయి. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని వచ్చిన ఆరోపణలు కోట్లాది భక్తుల విశ్వాసాన్ని కదిలించాయి. వెలుగులోకి వచ్చిన నిజం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికల ప్రకారం, టెండర్ నిబంధనలు ఉల్లంఘించబడి, కొనుగోలు ప్రక్రియలో అవకతవకలు జరిగాయి….
