
పంబలో గ్లోబల్ అయ్యప్ప కాన్‌క్లేవ్ – ఆంధ్ర, తెలంగాణ భక్తుల తరఫున ప్రశంసలు
పంబలో గ్లోబల్ అయ్యప్ప కాన్‌క్లేవ్ – ఆంధ్ర, తెలంగాణ భక్తుల తరఫున ప్రశంసలు పంబ, కేరళ | 2025 సెప్టెంబర్ 20 శ్రీ మణికంఠ స్వామి పవిత్ర పాదాల వద్ద, పంబ నదీ తీరంలో, ట్రావణ్కోర్ దేవస్వం బోర్డు (TDB) ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ అయ్యప్ప కాన్‌క్లేవ్ అద్భుతంగా జరిగింది. ఈ మహా ఆధ్యాత్మిక సభకు అంతర్జాతీయంగా 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నుండి హాజరైన ఒక ప్రతినిధి, ఈ కార్యక్రమం పట్ల తన…