
APSRTC బస్సు అగ్నిప్రమాదం – 120 మందిని రక్షించిన ఆటోడ్రైవర్‌కు గుర్తింపు లేకపోవడం బాధాకరం
🚨 APSRTC బస్సు అగ్నిప్రమాదం – 120 మందిని రక్షించిన ఆటోడ్రైవర్‌కు గుర్తింపు లేకపోవడం బాధాకరం విశాఖపట్నం, ఆగస్టు 29 — అక్కయ్యపాలెం హైవేపై జరిగిన APSRTC బస్సు అగ్నిప్రమాదం ఒక పెద్ద విషాదాన్ని తప్పించుకుంది. కుర్మన్నపాలెం నుండి విజయనగరం వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో 120 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 🔥 పెట్రోల్ బంక్ సమీపంలో మంటలు – సమయస్ఫూర్తితో…