ఓరయ్య ఒకరిది ఒకరము చూసుకోవాలి కదరయ్య !
ఈ స్టోరీ రాసేముందు ఇది ఎవరిని వుద్దేచించింది కాదని తెలియజేస్తున్నాము. ఇందులోని పాత్రలు మాటలు సంభాషణలు అన్ని కల్పితాలు . కేవలము ఆనందము కోసము ఆహ్లదకరం కోసమే సృష్టించబడుతున్నాయి.
ఇందులోని పాత్రలు మద్యము సేవిస్తే … మా సిద్ధాంతం ప్రకారము మద్యపానము ఆరోగ్యానికి ఆహ్లదకరం … దూమపానము పీల్చితే ఆనందకరము
మా స్వగ్రామములోని ఇంటిలో చాలా కళా ఖండాలు .. చిత్రాలు వున్నాయి .. ఈ చిత్రములోని అట తెలిస్తే చెప్పండి
కన్యాశుల్కము నాటకములో ఆ రోజుల్లో గిరీశము అనే పాత్ర పొగ తాగనివాడు దున్నపోతు అయ్యి పుట్టును అని పొగాకును ప్రోత్సవించారు. అలాగే మద్యపానము చెయ్యని వాడు గాడిద అయ్యి పుట్టును అనే సామెత పుట్టుకువచ్చింది . ఇది కలియుగము….తాగితే తప్పు అంటాడు ఒకడు … తాగక పొతే ఎర్రి పప్పా అంటాడు మరో ఒక్కడు. సమాజము తో పరిగెత్తాలి. పాలు తాగాలి నీళ్లు తాగాలి … అంతకంటే అర్ధము పర్థం లేని మాటలు .. భరించాలి అంటే ఎదో మత్తు గమ్మత్తు ఉండాలి.
మనము స్టోరీలోకి వెల్దాము….
ఉన్న ఊరిని.. కన్నా తల్లిని.. పల్లె సీమని విడతరమా … విడతరమా… ఈదో అద్భుతము అయిన పాట. ఇది అమృత సినిమాలో దర్శకుడు మణిరత్నం నిబిడీకృతము చేశారు ఒక్క సారి వినండి కన్నీరు ఆగవు . మా వూరు కూర్మ రాజు గారిదట ఏడు ఊర్లు మొఖాసా దొరలము అంటా . వాస్తవము గా చెప్పాలి అంటే రాజులదగ్గర పనిచేసే ఉంటాము . బహుశా మా ముత్తాత పేరులో రాజు అని పెట్టుకోగానే ఆ నాటి ఒంటిమామిడి ప్రాంతాన్ని పాలించే రాజులు. వీడు ఇక్కడ ఉంటే ప్రమాదము అని కొండా కోనల్లోకి తగిలేసి వుంటారు. మా ఊరు భూములు వర్షాధారం . ఇంకా కొన్ని విషయాలు రాయకూడదు తెలుసు చెప్పకూడదు ఇది సందర్భము కాదు. ఎదో బస్సులు మాత్రమూ వస్తాయి . కానీ ఇప్పటికీ మావూరి కనీసము సెల్ ఫోన్ సిగ్నల్ కూడా రాదు కొన్ని ఎడారి దేశాలలో ఫోనులు గాలిలో పెట్టుకుని చూస్తుంటారు …అలాంటి పరిస్థితి. పేపర్ రాదు. కొందరు చెప్పుతారు మండల కేంద్రము అవ్వాల్సిది మానవురూ తొక్క ఏమి కాదు కనీసము పంచాయతీ కేంద్రము కాలేదు. పోస్ట్ ఆఫీస్ కూడా లేదు. పోనీ మందు షాప్ వుందా కనీసము బెల్ట్ షాప్ వుందా అదీలేదు . తెచ్చుకోలేదు . పాపము పిల్లలు 120 బుడ్డికి వూరిలోనుంచి ఆ పక్క వూరి జంక్షన్ కు 5 కిలోమీటళ్లు ఎండలో పరిగెత్తుతుంటే మొన్న చుసిన నాకు చాల బాధకలిగింది . బుడ్డి రేటు కంటే రవాణా ఖర్చులే అధికము .పావలా కోడికి అర్ధ రూపాయి మసాలా అన్నట్టు . కొన్ని మారుమూల ప్రాంతాలు గ్రామాలు ఐక్యమై గ్రామ పన్ను వేసుకొని ఊరిలో గుడులు గోపురాలు అభివృద్ధి చేసుకుంటున్నారు . ఆలా అని మందును ప్రొత్సావించడము లేదు తాగమని చెప్పడము లేదు . “బతుకు బాటే సారా అమ్మకాలు” అనేవార్త నేను రాసిన ప్రధమ వార్త ఈదినం పత్రికలో ప్రచురితము అయ్యంది . ఆలా రాసింది నేనే … మద్యము నిషేదం సమయములో చిన్న కురిమిపేట లో ఓ మద్యము అమ్మే మహిళను ఎక్సజ్ పోలీసులు పట్టుకొని నిర్బంధిస్తే విడిపించింది నేనే ,
పేపరు చదవడము ఎంతో అవసరము మనిషికి కాస్త ప్రంపంచిక జ్ఞానము వస్తుంది . మరి మా స్వర్గీయ కొరికాన లక్ష్మీనారాయణ పెదనాన్న ఆరోజుల్లో కొల్లివలస నుంచి ఈనాడు పత్రికను కొనేవారు. అక్కడనుండి పేపరు బస్సు డ్రైవర్ కు ఇస్తే మావూరి షాపులు దగ్గర విసిరేసే వారు . వూరు వూరు అంతా చదివి చిరిగిపోయిన పేపరు ఇంటికి పంపేవారు అది రెండో పూటకు . తెల్లవారి పేపరు చదవడము అలవాటు వున్న అయన నిన్నటి పేపరు చదివి అయ్యో ఈ పేపర్లో అన్ని నిన్నటి వార్తలు రాసేశారు అనేవారు . ఇది గమనించిన నేను బస్సు కోసము ఎదురుచూసి పేపరు రాగానే పేపరు తీసుకుని అందించడము ద్వారా ఆయనకు దగ్గర అయ్యాను . జర్నిలిజం చుదువే నా లక్ష్యము అనుకొండి . మొదట్లో అయన అంటే నాకు ఎంతో భయము విద్యకు ప్రాధాన్యత ఇచ్చేవారు . ఏదయినా ప్రశ్న వేస్తారు అనే భయమో ఆ గంభీర రూపంలో తెలియదు . పేపరు అందించగానే ఆయన పెద్ద పేపరు చదివితే అదే జాతియ్య రాష్ట్ర వార్తలు చదువుతుంటే … నేను జిల్లా పేపర్ చదివేవాడిని తరువాత జాతియ్య విషయాలు విశ్లేషించేవారు . ఆయన మాటలు ది ఓ ప్రత్యేక శైలి . అయ్యా వీడిది ఆ కులము పేపరు అందుకే పొగిడి పొగిడి రాసేసాడు . వీడు పక్కా ఆపార్టీ అయ్యా. ఎంత ఆహ్లదకరం ఆయన మాట అయ్యా . కొందరికి ఏ అబ్భయ్ అనిపిలిచేవారు .. ఎంత తక్కువ జాతి అయన అబ్బాయ్ అదే నీపేరు గుర్తుకు రావడము లేదు అనగానే వారు పేరు చెప్పేవారు అంతే చక్కగా పేరుతొ నోటి అరా పిలిచేవారు . ఆలా ఆలా పత్రికలూ చదువు తున్న విషయాన్ని గమనించిన మా నాన్న నాకున్న పఠనాశక్తిని గమనించి ఇండియాటుడే ,స్వాతి పత్రికలను వార ,పక్ష పత్రికలను పాలకుండ నుంచి కొని తీసుకువచ్చేవారు. అక్షరము వదలకుండా చదివేవాడిని.. మా లక్ష్మీనారాయణ పెదనాన్న కు ఇండియాటుడే పక్ష పత్రిక ఇచ్చే వాడిని . అది చదువుతూ చాలా చాలా సంబ్రమాశ్చర్యాలకు గురిఅయ్యేవారు. ఎందుకో తెలుసా అదో గొప్ప సాహిత్యము శ్రీలంక దేశము లో జరుగుతున్న జాతిపోరాటంలో జరిగిన వాస్తవగాధలు దేశవిదేశాల్లో జరిగే వార్తలు విపులముగా ఉండేవి ఫోటోలు తో సహా . ఈ నేపధ్యము లో చిత్రీకరించిన సినిమా “అమృత ” లో ప్రతి ఫ్రేము ఇండియాటుడే అక్షరాలకు ప్రితిరూపము. ఈ సినిమా ఈటీవి న్యూస్ ప్రొడక్షన్ ట్రైనీ గా హైద్రాబాద్ వనస్థలిపురం లో ఉన్నప్పు చూసాను. ఇదంతా సోది ఎందుకు చెబుతున్నాను అంటే శ్రీలంకలో సింహళ , తమిళ జాతులు కలిసివుండేవి . ఎవడో ఓ తుల్లిపాయ గాడు అధికారము దెబ్బడానికి దేశాన్ని రెండు ముక్కలు చెయ్యడానికి చేసిన పోరాటం. మణిరత్నం సినిమాలు చూడడము వల్ల దేశ జాతియ్య పారిస్తుతులు రాజీకీయాలు కుట్రలు ఫై ఒక అవగాహన వచ్చింది. నాకు అభిమాన హీరోలేరు హీరోహిన్ లేరు క్రికెకెట్ అంటే ఆమడ దూరము ఆ ఇంటిలో క్రికెకెట్ చుస్తే పారిపోతాను .ఎదో కార్డు పట్టుకుని వెళ్లి కూర్చుంటే కొన్ని ఇళ్ళలో ఒరే ఆడు సిక్స్ కొట్టాడా … ఎదో గొప్ప విషయములా ఫీల్ ఐయిపోతుంటారు . నాకు తెలుసు అది నా చిన్ననాటి మిత్రులు తో ఆడుకొనే చిడతా బిళ్ళ అట అని ఇంకా ఎన్నో ఆటలు ఆడేవారిమి . నా బాల్యస్నేహితులకు మావూరిలో తెలుసు. నేను మరి క్లాస్పు పుస్తకాల పురుగు కాదు జనరల్ సాధారణ విద్యార్థిని. మణిరత్నం ఒక్కరే నా అభిమాని … ఆలా అని ఇప్పటివరుకు పిచ్చిఎక్కిపోయి ఆయనను చూడడానికి వెళ్ళలేదు . ఒకటిమాత్రము నిజము నేను చూసిన మొదిటి సినిమా బూర్జ సినిమా హల్ లో “ప్రతిఘటన ” ఇది ఆరోజుల్లో చిన్న అప్పలనాయుడు చిన్నాన్న బ్యాచ్ తో రాత్రి పూట వెళ్లిచూసిన సినిమా. తరువాత స్వాతిముత్యము .. శరత్ బాబు తీసిన అయ్యప్ప స్వామి సినిమా ఎన్నో చూసాను. జాతి కుల మత వైరాలు అంటే నాకు గిట్టవు . అందుకే మణిరత్నం తీసిన మరో ఆణిముత్యము “బొంబాయి” సినిమా ప్రతి ఫ్రేము పాట మాట నా మదిలో మెదులుతుంటాయి . ముంబై హిందూ ముస్లిమ్ లమధ్య పోరు ఈ సినిమా నేపద్యము . బాల్ థాకరే ఓ పత్రికా ఎడిటర్ తరువాత సి ఎం స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఆయన తప్పు ఎవరిదీ అయితే వాళ్లకు ముఖము మీద చెప్పి వినకపోతే తోలు తీసేవారంట . అందుకే ఆయనను ఈరోజుకు ముంబై లో ప్రజలు పూజిస్తారు . ఆ సినిమా నాలో ఏంటో ఎదో స్ఫూర్తిని నింపింది . ఇది నా హైస్కూల్ స్థాయి లో చూసింది . ఆంధ్రలో పెద్ద పెద్ద హీరోల సినిమా రిలీజు అయితే సినిమా హాళ్లు కిటకిట లాడుతుంటాయి. మా గురువుగారు మణిరత్నము సినిమా రిలీజ్ రోజు అందరికంటే నేను ముందువుంటాను ఆ థియాటర్దగ్గర. టికెట్స్ ఇచ్చేవాడు కూడా నా ముఖము విచిత్రముగా చూస్తారు అయినా సిగ్గుపడలేదు ఏనాడు ఈనాడు. మొన్న కడలి సినిమా అందరు అట్టర్ ఫ్లాఫ్ అన్నారు . కానీ నే చూసా అర్ధము చేసుకున్నా. కొందరికే కొన్ని అర్ధము అవుతాయి . కళ్ళ ముందు జరుగుతున్న నేరాలు గోరాలు చూసి ఏమిచెయ్యలేము ఎదో సినిమా తీసి చూసుకుని సంతోషించుకోవడము తప్ప . ఠాగూర్ …భారతీయ్యుడు అన్ని అలాటిసినిమాలే. మరి సినిమాలు గోల ఏమిటి అనుకుంటున్నారా అవసరము అందుకే ఈ “ఒరియ్య ” సినిమా స్క్రిప్ట్ . ఒక ఊరిలో ఓ తుళ్ళి పాయి ఉండేది అందరు కంటే నేనే పెద్ద . గొప్ప నేను పెద్ద పొడిని.. తోపు అనేది . ఒకసారి వెళ్లి ఉల్లి నీ ది సైజ్ పెద్ద … నేను అన్ని గుణ గణాలు లో పెద్ద అంది . రెండు పోటీ పడి. తుళ్ళి పాయాయ్ తుళ్ళి పాయ ఎగిరెగిరి ఎక్కడ పడ్డావు గెడ్డ లో … అంతే నీ బతుకు అంతే . కుళ్ళి కుళ్ళి పోయి బతుకుతావు అని శపించింది.
ఇది ఇండియా లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో శ్రీకాకులము జిల్లాలో బూర్జ మండలములో అప్పల పట్నాయకుని పేట పంచాయితీ పరిధిలో నీలంపేట పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఓ కు గ్రామము ఈ కురిమిపేట ( సాగదీస్తే కొరికాన కూర్మ రాజపురం). మా క్రాఫ్ట్ మాస్టర్ అనేవాడు ఒరే నీ పేరు పెద్ద ఊరు దిబ్బ అని. కేవలము ఓకే వ్యక్తి నోటిదురుసుతనము వాళ్ళ .. ఎంతో ప్రతిష్ట కలిగిన ఈ గ్రామము కుల అహంకార జాతి విభేదాలు తో కొత్తూరు …పాతవూరు (పాడుబడ్డ ఊరు ) అయిపోనుందా . నాకు వున్నా జర్నలిజం , మాస్ కమ్యూనికేషన్ అనుభవం తో గ్రామము లో వున్న 11 రోజుల పరిశీలన పరిశోధనలో తెల్సింది. వయసుకు చిన్న వాడిని అయినా కాస్త నిద్దుర పోతున్న నా గ్రామాన్ని లేపుదాము అనే ప్రయత్నము చేస్తున్నా .
నిజాము నిష్ఠురము లాంటిది … అని అంటారు అబద్ధము అడ్డమూ మొహమాటాలకు పోవడము చేస్తే మంటలు లేచి పోతాయి ..వున్నది కాస్త ఊడిపోతుంది .
కన్నతల్లి పిల్లను ప్రేమగా చూసి ,అడకకుండానే అన్ని సమకూరుస్తుంది.అలాగే మనం వున్న వూరు కూడా మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది.తెలిసిన మనుషుల మధ్య అన్ని సులువే.అందుకే ‘జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి’అన్నారు. ఆ విషయము నాకు ఎపుడో తెలుసు అందుకే ఊరిని వదల్లేదు. ఎన్నో సంత్సరాలు గా గ్రామానికి దూరముగా ఉంటున్న నాకు పూర్తిగా ఇటీవల మరింత అవగతము అయ్యింది.. మన చావు పుట్టుక వెంట ఊరు అంతా వుంటుందా . మా నాన్న పరమపదించాకా తెలిసింది . అందుకే నేను ఎంతో కాలంగా విశాఖపట్నము లో జీవిస్తున్నా నా ఓటు హక్కు జన్మ భూమికే వుంచాను… పిల్లలు విశాఖపట్నం లో పెడతాము అన్నా లేదు ఓటు మన సొంత ఊరిలోనే అంటున్నా. ఉన్నవూరి వాడికి కాటి భయము పొన్నురోడికి నీటి భయము అంటారు . వాస్తవముగా అన్ని రంగాల్లో ముందు వుండే నేను శవ దహనసంస్కారాలు వరకు చూసాను …అందులోను కురిమిపేట వెనుకబడింది అదే పాత ప్రెసిడెంట్ గారి అబ్భాయి … కొత్త ప్రెసిడెంట్ అనిపించుకున్న పెద్ద మనిషి లేకపోతే వూహించుకోలేము. నేను రెడు మూడు మా నాయుడు పెదనాన్న కార్యక్రమములో చూసా … మా నాన్న కార్యక్రమములో చూసా అన్ని తాను అయ్యి నడిపిస్తున్నారు. మరో పక్క కొత్తతరం యువత పాడి పట్టుకుంటే వారి కుటుంభం వప్పడము లేదు. చిన్న తనములో భయము ఉంటుంది అప్పుడు ఎవరు కాదు అనరు. కానీ అసలు కార్యక్రమము పురముఎత్తడము లో ఉంటుందని తెలిసింది . ఇది ఎంతో సంస్కారము …తర తరాల ఆచారము తో కూడుకున్నది. ఇక్కడా ఓ విషయము గమనించాలి పెద్దలు మా పనులు దృష్టి లో ఉంచుకుని 11 రోజుల్లోగా అస్థికలను శ్రీ కూర్మము లో కలపమని చూసిస్తున్నారు . వెనుకనుంచి ఓ తుళ్ళి పాయి పూర్వము మనము మూల మామిడి తోటలో కలిపే వారిమీ అని చెబుతుంది . వూరిందరిది ఒకదారి ఐయితే ఉలిపిరి పిట్ట ది ఓ దారి అని ఆరోజు అర్ధము అయ్యింది. మూలమామిడి తోట రహస్యము తెలిసికా . గ్రామ పెద్దలు లేకపోతే ఆమ్మో . వారి సలహాలు లేకపోతే వామ్మో . ఊహించలేము . అందుకే అంటారు పెద్దలు ఒర్రియ్య రాలిపోకూర ముందు వుంది ముస్సాళ్ళపండగ . అర్ధము అయ్యంది స్వతంత్ర భారతములో చావు కూడా పెళ్లిలాటిదే బ్రదర్.
“ఒరియ్య ఒరియ్య ఎటి ఎటి రాసేత్తున్నావు … నాను ఎవరు అనుకున్తున్నావు
100 ఎకరాల రైతురా” … అదేలేరయ్యా నీలాంటి వాడే వెనుకటికి అన్నదాత
మా తాతల్ నెయ్యి తో తినేవారు … కావాలి అంటే నా మూతి వాసన చూడమని
ఇలా అన్న ప్రతిసారి తన్ని తన్ని నీ ముడ్డి వాసన నీవు చూసుకో గుద్ద కడుక్కొని ల కో అని కర్ర పెళ్లి చేశారట.. ఈ విషయము తెలిసి ఈటు ఏడూ తరాల తాతలు అటు ఏడూ తరాల తాతలు పిల్లను ఇవ్వక పెళ్లి కాక … ఎదో దేశము పారిపోయి పెళ్లి చేసుకున్నాడట ఒకడు రయ్య . (కొన్ని తీవ్రమైన విషయాలు రాయరాదు )
ఒరియ్య ముందుంది ముస్సాల్ల పండగ. నేను పడగకో పబ్బానికో వచ్చిపోతున్న. కానీ ఊరిలో పరిస్థితులు ఇంత దిగారిపోయాయి అనుకోలేదు. 11 వా రోజు కార్యక్రమానికి కాలనీ (కొత్తూరు) నుచి ఒక్కరు రాలేదు. ఒకప్పడు పనులకు వచ్చేవారు ఇప్పుడు ఎవరు పలకడము లేదు. ఎంత వున్నా భూమిమీదే నడవాలి … భూమిలోనే కలవాలి. ఎవరు ఏకులము తక్కువకాదు. ఒరియ్య నీకు సంతకము వచ్చో రాదో తెలియదు ఎంత చదివావో తెలీదు నీ దురుసుతనం తెలుసు నా చిన్నప్పటినుంచి. పక్కఇంటివారు ఇల్లు పెంకులు నేసుకున్నా గొడవ .. బిల్డింగ్ కట్టుకున్నా గొడవ . గ్రామ శివాలయము లో ప్రత్యేక పూజా దినాన్లో జనాలు ఎక్కువ వచ్చే రోజుల్లో గేటుదగ్గర కాస్తావు . చెయ్యి గేటుకు అడ్డముగా పెడతావు నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ రహస్యము . పిల్లలు చెయ్యాల్సిన ఆ పని నీకు ఎందుకురా మీ అబ్బకట్టిన గూడా అది . కురింపేట లో రామాలయము కు కొత్తూరు నుచి ఒక్కరు రావడము లేదంట . నీ బాధపడలేక లక్ష్మి మీ దేవిపేట గుడికి వెళుతున్నారట. పంచముఖ ఆంజనేయ విగ్రహము కట్టారు వున్న రామాలయముకు దూపము దీపము లేదు. రాముడు గొప్ప అయన వాహనము గొప్ప మీరు పోటీ పెట్టి వదిలేశారు సామాన్యులుకాదు రా .
మా అమ్మ …. ఓ మెంటల్
మెంటల్ అంటే ఏమిటో తెలుసా అది ఇంగ్లీష్ పదము . మనస్సు శిఖరానికి చేరుకోవడము .వీళ్లు దేముడి భజనలో .. గ్రామదేవత పడగల్లో సంగీతము డప్పు లకు స్పందిస్తారు . వీరివంటిమీద దేముడు కూడా వాలుతారు. దేముడు ఇంటిలో భవాని దేవత భజనలో స్పందించి శివాళ్ళు వేసింది . అప్పడు ఏమిచేయాలో తెలిస్తే కదా . వీడియోలు తీసి వాట్సాప్ లో పోస్ట్ చేసి అందరు నవ్వుకున్నారు. మా అమ్మ రామకృష్ణకు తిట్టడము వల్ల కాదు ప్రమాదం జరిగింది . ఆలా శివాలు వేసినపుడు దూపం వెయ్యాలి . ఇదో పెద్ద వ్యాధి అనుకుంటే వ్యాధి లేదు వరము అనుకుంటే వరం . మా ఆమ్మో నేటివ్ మందులతో ఫుల్లు పుట్రా పుడితే చికిత్స చేస్తుంది. కావాలి అంటే తెలుసుకోండి పెద్ద పెద్ద రానాలు తగ్గిస్తుంది వీరికి వాస్తవ ప్రపంచము లో బతకడము రాదు. కొడుకుల్లి కూడా తిడతారు . అహంకారము ఉంటుంది . అవమానిస్తారు .తన మాట్లాడుతున్నది ఏమిటో తనకు తెలియదు. వీరికి ప్రపంచములో ఎవరు ఎదురు చెప్పలేరు. మేము డాక్టర్ కు చుపించాము. మీ పిల్లకు చెప్ప కొద్దిరోజులు మీనాన్నకు మాట్లాడకుండా మీరు మంచి మాటలు అడి పనిచేయంచుకోండి అని.మా అమ్మ ది ఊరు అంతా మాదే షాలిపేట అనే పిచ్చి … మీ నాన్న ది మా అమ్మ కంటే మెంటల్ ఇది 100 ఎకరాల పిచ్చి . దొందుకు దొందు ఒక్కటే . అందుకే ఒకటి సున్నా సున్నా సులువు చెప్పా . రోజు నీతో గొడవ పడమంటే మాకు ఏమి పనులు లేవనుకుంటున్నావా .
మధ్యలో కాసారు
మేము మీ ఇంటికి మధ్యలో కాశము అని అంటావు అంట .. మెండి సూరప్పడు దగ్గర కొన్న ఇంటి స్థలము విషయము లో కల్పించుకుంటావు అంట అన్ని తెలుసు. కానీ అక్కడ ఓ విషయము తెలుసుకో నీవు కనీసము వార్డు మెంబెర్ఇం కాదు ..మాజీ కాదు . ప్రతి విషయములో అడ్డు పడుతూ గ్రామములో ఇబ్బందులు పెడుతున్నావు తెలుసు . మా నాన్న వాడే మంచికి మరో పేరు ఏమయ్యా అంటే ఏమయ్యా అనే శాంత స్వభావి . ఆయనకు ఒకటే తెలుసు డబ్బులు పంపిస్తే బాగుణ్ణు అనే మాట . అందరికి తెలియని ఓకే విషయము మా ఇల్లు ఓ దేవాలయము. 2009 లో ప్రంపంచ ప్రఖ్యాత విస్తరణ మాస్ కమ్యూనికేషన్ సొసైటీ కార్యాలము అక్కడ స్థాపించాను . మా నాన్న తన ఇంటిని ఆ కార్యాలయానికి రాశి ఇచ్చారు . కావాలంటే శ్రీకాకులము రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి చూసుకో . ఆయన ఇంత వరకు కార్యదర్శి … ఆ సీటు మా అమ్మకు వస్తుంది. మా కార్యాలము గోడ పడిపోతే పడిపోద్ది …సస్తే సత్తారు . ఏదవ కేకలు అరుపులు వేసావంటే ఎవరు అవసరము లేదు అక్షరమే ఆయుధము.
ఊరి వాళ్లకు విన్నపము
రక్షణ కోసము 100 ఫోన్ కాల్ కు ఓ మహిళ ఫోన్ చేస్తే మనిషో మాట ఆడుతున్నారు …. ఇంత కాలంగా ఉరి లో న్యూసెన్స్ చేసిన చేస్తున్న . ఏఒక్క పెద్ద మినిషి అయినా అడిగార . ఊరు ఏంతో నష్టపోతోంది. కాస్త ఆలోచించండి . చందాలకు అన్నిటి సహకారము అందిస్తున్నాము. మా తమ్ముడు లింగోద్భావనము చేసిన రోజు గ్రామములో ఆ పరమ శివుని ఊ రొగింపుకు లైటింగ్ లేదు. గ్రామములో అందరు అనుకుని ఏకార్యక్రమము అయినా చెయ్యండి. అందరిని కలుపుకుపోండి. ఎవరికీ ఎవరు తక్కువకాదు. నాకు తెలిసి శ్రీ ఈది అప్పన్న కాలనీ లో వున్నా రావిచెట్టు నీడలో షాపెట్టుకొని నాలుగు పైసలు సంపాదించాడు. అంతే ఆ రావి తల్లి మొదలు చుట్టు సిమెంట్ దిమ్మ కట్టాడు పదిమంది కూర్చోడానికి . ఆతరవాత కథ తెలిసిందే . కొంత కాలము క్రితము మన గ్రామదేవత అసిరి తల్లి మొదలు చుట్టూ సిమెంట్ దిమ్మ ఎవరో ఎవరో వేస్తున్నారు .. వాళ్ళు అన్ని సిమెంట్ బస్తాలు ఇచ్చారు . వీళ్ళు ఇన్ని సిమెంట్ బస్తాలు ఇచ్చారు అంటూ మా అమ్మ నా బుర్ర తిన్నారు. మా అమ్మ మనస్సు అర్ధము అయ్యంది నాకు ఓ నాలుగు సిమెంట్ బస్తాలు ఇవ్వమని అందులో కొంత పేరు కొట్టేయమని. అమ్మా తప్పు అని చెప్పాను . అలాంటి పనులు చెయ్యరాదు అని చెప్పా. ఇలాటి విషయాలు తెలిసిన బహిర్గతము చెయ్యరాదు ఇది మా వృత్తి రహస్యము.
మాస్ కమ్యూనికేషన్ అంటే సామూహిక భావవ్యక్తీరణ ఇంకా చాలా వుంది మీకు ఇది చాలు ఇది చాలు. ఎన్నో పరిశోదనలు చేశాము ఎన్నో సమస్యలు పరిస్కరించాము … అర్ధము కానిది ఒకటే నా మాతృభూమిలో పెద్దలు “ఓరయ్య ఒకరిది ఒకరము చూసుకోవాలి కుదరయ్య !” అనే పదము అందరికి అంతుకుతుంది ఊరిలో దీన్ని కోడింగ్ చెయ్యాలి …ఆ మొ … ఆ ఆ మొ న .దీనిపై పరిశోధన కొనసాగుతుంది.
“ఏమయ్యో ఎవరు .. ఓ లక్ష్మి నారాయణ పెదనాన్న …బాగున్నారా …
అయ్యా నీవు కంప్యూటిరింగ్ చేస్తుంటే శబ్దము నాకు ఇనబడుతుంది ..
పెదనాన్న కంప్యూటిరింగ్ లో కింగ్ కెలికేస్తా కెలికేస్తా కెలికేస్తా “
మన ఊరికి పోలీసులు వచ్చారట … ఎప్పటినుచో నేను అనుకున్నాను ..
నీకుతెలుసుకధ అయ్యా చాలా దపాలు బూర్జ గంగుపు విధి దగ్గరికి వెళ్లి వెనుదిరిగేవారిమీ…
ఊరిలో లా అండ్ ఆర్డర్ తప్పుతుంది అని నాకు తెలుసు .
మీరు వున్నత కాలము అందరు మూసుకున్నారు ఇప్పుడు ఇరుకు బొక్కల్లో రెండు అంతస్తులు వేసి అది ఎక్కిమరి మూడు వూర్లకు వినిపించేలా తిట్టుకుని వున్న పరువు తీస్తున్నారు పెదనాన్న . నేను పనిలో బిజీ తెలుసుకదా ఈమధ్య మా నాన్న కూడా పైకి వచ్చేసారు. మా అమ్మ ఒక్కరు ఇంటిలో వున్నారు మీకు అన్ని కనిపిస్తాయి . ఈ మధ్య దేశ ఆర్ధిక రాజధాని ముంభై ఆఫీస్ లో పనిచేస్తున్నా . కస్టమ్స్ … ఇమిగ్రేషన్ పనులు ఆఫీస్ పనులు ఎక్కవై కొంచము చిరాకు గా వుంది . అది కూడా వారము రోజులు నుంచే. మా అమ్మ ఆ తల్లిపాయి తో తగువు పడమంటుంది అంత తీరిక ఎక్కడిది . ఆ భారత మాత సేవలో బిజీ . పోలీస్ ఠాణా కు వెళతాను అంటుంది ఫోన్ చేసి మమళ్ళి నాకే బయపెడుతుందో అంత ధైర్యము ఉందొ లేదో అని ఒక కోడ్ చెప్పా ఒకటి సున్నా సున్నా నొక్కు వాళ్లే నీ దగ్గరకు వస్తారు అన్నా . అంతే డైల్ … పోలీస్ ఆగాయి కురింపేట కామ్ . ఇది నా ఘనత కాదు ఆ ధైర్య సాహసే లక్షిమిది . ఇప్పడు గ్రామము ప్రశాంతము ఏ ఫోన్ కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్ . మీకు ఇంగ్లీష్ వచ్చు . అన్ని చెప్పనక్కలేదు. మీరు పిలిచే అయ్యా అనే పిలుపుకు చిన్నపుడు అర్ధము తెలియదు కానీ అంత విలువ తో కూడిన పిలుపా అది. ఇంగ్లీషులో సర్ … అదే సంస్కారము అంటే .. అక్షరము ముక్కలు రాని టుల్లిపాయాలే ఎగిరి ఎగిరి పడతాయి . బొంబే లో వున్నావా అక్కడ అవేవో బార్లు వుంటాయిటయ్య … ఓ ఆదా గర్ల్స్ బార్స్ పెదనాన్న . ఆ రోజులకంటే చాలా స్థాయికి ఎదిగిపోయి. ఎలా వద్దు అన్నా 10 వేలు ఉండాలి లోపలి వెళితే. అయినా అదంతా రంగుల ప్రపంచము అంతా పేకాటే . ఆ పదివేలకు ముంబై పోర్ట్ ఎల్లో గేటుకు వెళితే రెండు పారిన్ స్కాచ్ బాటిల్ లు వస్తాయి . మీకు బారూకు వెళితే బుడ్డి రేటు మూడు రేట్లు వేస్తారు .. అలాగే ఆ పాటలకు డాన్సులకు డబ్బులు విసురుతారు . మనకు అది అవసరమా . లేదు అయ్యో తెలుసుకుందామని .. బాగా చెప్పావు .
కన్న నేలను … కలలో నైనా విడతరమా విడతరమా ..
చిన్ననాటి … ఆ అడుగులు ఆటలు పాటలు మరువగలమా ..
ప్రతిఅడుగులో … ప్రోత్సహించిన పెద్దలను వదలగలమా …
చెరువు చెరువు ఎక్కడ కలుస్తారు సాగర గర్భములో ..
ఈ ఊరిలో లార్డ్ ఉమా దారంభికేశ్వరుడు శాంతి కల్పించాలి అని కోరుకుంటూ ..
ఐకమత్యమే మహా బలం

If you are looking for a reliable local garage door repair near me, contact our company in Englewood, Florida.
The variety of services a company provides is also a significant consideration. While some businesses may offer mainly installation services, others might be experts in repairs and maintenance. Selecting a firm that covers all service aspects ensures you have support whenever needed.
The rapid evolution of technology over the past decade has transformed various aspects of our lives. These advancements have revolutionized everything from how we communicate to how we travel, simplifying our daily routines.
technology shaping future http://wmta-online.com/revolutionizing-tomorrow-how-technology-is-shaping-the-future-of-our-world
Hi there everyone, it’s my first pay a visit at this site, and
article is genuinely fruitful in support of me, keep up posting such articles.