గీతం యూనివర్సిటీ భూబాగోతం పై ప్రతిపక్షాలు ఆరోపణలకు సరైన సమాధానం
గీతం యూనివర్సిటీ భూబాగోతం పై ప్రతిపక్షాలు ఆరోపణలకు సరైన సమాధానం విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గీతం విశ్వవిద్యాలయ భూములపై జగన్ చేసిన ట్వీట్‌కు గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షులు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గారు ఇచ్చిన స్పందన ఇది… ప్రియమైన @ysjagan గారికి, గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు, మీకు సంబంధించిన మీడియా సంస్థలు గీతం (GITAM) మరియు నాపై అబద్ధాలు, విషపూరిత ప్రచారం చేస్తున్నాయి. అయితే…
